త్రికాల “కాలరేఖల గాథ”
₹250
Overview
- Category: Fantasy
- Meetup Location: Bangalore
Description
కాలాన్ని నియంత్రించే శక్తి, సమాంతర విశ్వాల రహస్యాలు, ప్రాచీన భారతీయ విజ్ఞానం నేపథ్యంలో సాగే అద్భుత సాహసగాథ త్రికాల. డాక్టర్ అమర్ తన విధిని, విశ్వాల భవిష్యత్తును కాపాడేందుకు చేసే పోరాటమే ఈ కాలరేఖల గాథ!
